AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!

100 Rupee Note: వంద రూపాయల నోటుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే మార్కెట్లో చెలామణి అవుతున్న నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు పలు కీలక ఆదేశాలు జారీ చేయడం, హెచ్చరించడం వంటివి చేస్తుంటుంది. అలాగే ఇప్పుడు వంద రూపాయల నోటుపై ఆర్బీఐ కీలక హెచ్చరిక చేసింది..

RBI: వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!
100 Rupes Note
Subhash Goud
|

Updated on: Jul 08, 2026 | 7:37 AM

Share

100 Rupee Note: మనం మార్కెట్‌లో షాపింగ్ చేసేటప్పుడు చాలాసార్లు చిల్లర దొరుకుతుంది. ఈ చిల్లరలో అవి అసలైనవా లేదా నకిలీవా అనే సందేహాలను రేకెత్తించే నోట్లు మనకు తరచుగా తారసపడతాయి. కొన్నిసార్లు నకిలీ నోట్లు అసలైన వాటిలాగే చాలా పోలి ఉంటాయి. వాటిని గుర్తించడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో మళ్లీ నకలీ నోట్లను గుర్తిస్తున్నారు అధికారులు. దీంతో వినియోగదారులు నకిలీ, ఒరిజినల్‌ నోట్లను గుర్తించే విధంగా అవగాహన కల్పిస్తోంది. పెద్ద నోట్లే కాదు.. చిన్న నోట్లు కూడా నకిలీవి వస్తున్నాయి. అయితే 100 రూపాయల నోటును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో.. ఎలాగంటే?

అసలైన నోటును ఎలా గుర్తించాలి?

ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ భారత కరెన్సీ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. నోట్ల విభాగం అన్ని నోట్ల ప్రామాణికతను ఎలా గుర్తించాలో వివరిస్తుంది. ఉదాహరణకు 100 రూపాయల నోటును గుర్తించడానికి ఏడు చిట్కాలను అందించింది. ఇవి మీకు అందిన 100 రూపాయల నోటు అసలైనదా లేదా నకిలీదా అని నిర్ధారించుకోవడంలో సహాయపడతాయి.

ఈ నోటుకు దిగువ ఎడమ వైపున ‘100’ అనే సంఖ్యతో కూడిన పారదర్శక భద్రతా గుర్తు ఉంది. నోటును వెలుతురుకు ఎదురుగా పట్టుకున్నప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన నోటుపై ‘100’ అనే విలువ దేవనాగరి లిపిలో కూడా రాసి ఉంటుంది. ఈ నోటు ముందు వైపు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రపటాన్ని కలిగి ఉంది.

నోటుకు కుడి వైపున హామీ నిబంధన, ఆర్‌బిఐ గవర్నర్ సంతకం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చిహ్నం ఉంటాయి. నోటు ఎగువ ఎడమ వైపున, పెద్ద అక్షరాలలో అంకెలు ప్రదర్శించిన ఒక నంబర్ ప్యానెల్ కూడా ఉంది. నోటుకు కుడి వైపు దిగువ భాగంలో అశోక స్తంభ చిహ్నం ఉంటుంది. ఆర్‌బిఐ సూచించిన ఈ 7 పద్ధతుల ద్వారా మీరు అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య తేడాను గుర్తించవచ్చు. దీనితో మీరు ఎలాంటి మోసానికి గురికాకుండా ఉంటారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!
బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!
లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!