Best Scheme: రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో.. ఎలాగంటే?
ఈ ఖాతాలో జమ చేసిన నిధులపై మీరు రుణం తీసుకోవచ్చు. ఈ ఖాతా ప్రత్యేకత ఏమిటంటే మీరు కనీసం రూ.500తో ఖాతా తెరిచి, ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు. Best Scheme: నెలవారీ డిపాజిట్ నిబంధన లేదు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
