పిల్లలకు వికటించిన వ్యాక్సిన్

హైదరాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వికటించి 16 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆ పిల్లలందర్నీ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వారికి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పిల్లలకు వికటించిన వ్యాక్సిన్
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 12:43 PM