నేడు వైసీపీలోకి మాగుంట శ్రీనివాసులరెడ్డి
అమరావతి: టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఒంగోలు పార్లమెంట్ సీటు మాగుంటకు ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీ చేసిన జగన్ బాబాయ్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇస్తామని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. మరో ముఖ్యనేత బాలినేనితో విభేదాలే ఇందుకు కారణమంటూ ప్రచారం జరుగుతోంది.