AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు టీడీపీ తొలి జాబితా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తన అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేయనుంది. దీంతో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ప్రచారంలో భాగంగా గురువారం తొలుత తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు.. ఆ తరువాత చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం శ్రీకాకుళం చేరుకొని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. అలా 16 […]

రేపు టీడీపీ తొలి జాబితా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2019 | 8:32 AM

Share

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తన అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేయనుంది. దీంతో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ప్రచారంలో భాగంగా గురువారం తొలుత తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు.. ఆ తరువాత చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం శ్రీకాకుళం చేరుకొని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. అలా 16 నుంచి 19వ తేది వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా స్థాయి నాయకత్వం మొదలుకొని సేవామిత్రలు, బూత్ స్థాయి కన్వీనర్ల వరకు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి.. ఆయా జిల్లాల్లో బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు