AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్ఘనిస్తాన్ లో ఆత్మహుతి దాడి.. 16 మంది మృతి

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. జలాలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఓ నిర్మాణ కంపెనీ వద్ద చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడిలో 16మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కంపెనీ వద్ద మిలిటెంట్లకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి యూఎస్‌ బలగాలు చేరుకున్నాయి. కాగా ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ఇటు […]

ఆఫ్ఘనిస్తాన్ లో ఆత్మహుతి దాడి.. 16 మంది మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 06, 2019 | 2:56 PM

Share

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. జలాలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఓ నిర్మాణ కంపెనీ వద్ద చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడిలో 16మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కంపెనీ వద్ద మిలిటెంట్లకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి యూఎస్‌ బలగాలు చేరుకున్నాయి. కాగా ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ఇటు తాలిబన్‌ కానీ, అటు ఐసీస్‌ ఉగ్రవాదులు కానీ ప్రకటించలేదు.

Follow Us
రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి?
రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి?
జుట్టు విపరీతంగా రాలుతోందా? మీరు రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే చాలు.
జుట్టు విపరీతంగా రాలుతోందా? మీరు రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే చాలు.
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్
వస్తూ వస్తూనే అదృష్టం తెస్తున్న గణపయ్య.. ఇక వీరికి పండుగే
వస్తూ వస్తూనే అదృష్టం తెస్తున్న గణపయ్య.. ఇక వీరికి పండుగే
అమృతమే.. పనస పండు హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
అమృతమే.. పనస పండు హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
పసిపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చలువ చేసే అతి ప్రాచీన హల్వా
పసిపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చలువ చేసే అతి ప్రాచీన హల్వా
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు!
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు!
మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!
మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!
నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి!సహాయక చర్యలకు 'సి-17' విమానాలు
నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి!సహాయక చర్యలకు 'సి-17' విమానాలు
తులసి మొక్క పచ్చగా గుబురుగా మారాలంటే ఇలా చేయండి.. అస్సలు తిరుగుండ
తులసి మొక్క పచ్చగా గుబురుగా మారాలంటే ఇలా చేయండి.. అస్సలు తిరుగుండ