AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చిత్రలహరి’ విడుదలపై క్లారిటీ

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విడుదలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదల అవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా […]

‘చిత్రలహరి’ విడుదలపై క్లారిటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2019 | 10:56 AM

Share

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విడుదలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదల అవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ‘సుప్రీం’ తరువాత వరుస ఫ్లాప్‌ల్లో పడ్డ సాయి ధరమ్ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కోసం కాస్త బొద్దుగా మారిన ధరమ్.. కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. మరోవైపు ‘నేను శైలజ’  విజయం తరువాత ‘ఉన్నది ఒకటే జిందగీ’తో కాస్త ఢీలా పడ్డ కిశోర్ తిరుమల చిత్రలహరితో ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. మరి వారిద్దరికి ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని ఇస్తుందో చూడాలంటే ఏప్రిల్ 12వరకు ఆగాల్సిందే.

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?