AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింధు విజయం మాకూ, దేశానికి గర్వకారణం : సింధు తల్లి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న భారత స్టార్‌ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబసభ్యులు టీవీలో మ్యాచ్‌ను వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింధు విజయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణిపై గెలవడం టర్నింగ్‌ పాయింట్‌ అని ఆమె వివరించారు. ఆ […]

సింధు విజయం మాకూ, దేశానికి గర్వకారణం : సింధు తల్లి
World Badminton Championships 2019
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2019 | 7:53 PM

Share

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న భారత స్టార్‌ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబసభ్యులు టీవీలో మ్యాచ్‌ను వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింధు విజయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణిపై గెలవడం టర్నింగ్‌ పాయింట్‌ అని ఆమె వివరించారు. ఆ మ్యాచ్‌లో తొలి సెట్‌లో సింధు సరిగా రాణించలేదని.. అయితే మిగతా రెండు సెట్లలో తిరిగి పుంజుకుని సత్తా చాటిందన్నారు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ కోసం సింధు గత ఆరునెలలుగా తీవ్రస్థాయిలో సాధన చేసిందని తెలిపారు.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్