జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..!

జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..!

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.  జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్, 35ఏ రద్దుతో పాటు.. జమ్ము రాష్ట్రాన్నిరెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరణ  ఇచ్చారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.  [svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:45PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ యువత దేశం పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయి: మోదీ [/svt-event] [svt-event title=” జాతినుద్దేశించి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 08, 2019 | 9:58 PM

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.  జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్, 35ఏ రద్దుతో పాటు.. జమ్ము రాష్ట్రాన్నిరెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరణ  ఇచ్చారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:45PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ యువత దేశం పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయి: మోదీ [/svt-event]

[svt-event title=” జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:45PM” class=”svt-cd-green” ] శ్మీర్‌లో బాలీవుడ్ షూటింగ్‌ల సంఖ్య పెరుగుతోంది: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:45PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌లో టెక్నాలజీ అభివృద్ధికి మీ తోడ్పాటు కావాలి: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:42PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌లో సినిమా షూటింగులకు మా తోడ్పాటు అందిస్తాం: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:42PM” class=”svt-cd-green” ] రెండు సినీ ఇండస్ట్రీలకు నా ప్రత్యేక విన్నపం: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:38PM” class=”svt-cd-green” ] జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అతిపెద్ద టూరిస్టు హబ్‌గా మారుతాయి: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:38PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ ప్రజలు తమకు నచ్చిన నేతను సీఎంగా ఎన్నుకోవచ్చు: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:38PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటు వాదం త్వరలో అంతమవుతుంది: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:38PM” class=”svt-cd-green” ] పంచాయతీ ఎన్నికలు లాగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:32PM” class=”svt-cd-green” ] ఎస్సీ, ఎస్టీలకు కశ్మీర్‌లో ఇప్పటివరకూ రిజర్వేషన్లు అమలుకాలేదు: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:32PM” class=”svt-cd-green” ] విద్యాహక్కు చట్టం దేశమంతా అమలైంది.. కాని కశ్మీర్‌లో అమలు కాలేదు: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:23PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దు వల్ల.. కోటి మందికి పైగా కశ్మీరీలకు న్యాయం జరుగుతుంది: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:23PM” class=”svt-cd-green” ] ఒకటే భారతం-ఒకటే రాజ్యాంగం కల సాకారమైంది: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:23PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ ఉద్యోగులకు యూటీ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు చేకూరుతాయి [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:20PM” class=”svt-cd-green” ] పాకిస్తాన్ ఆర్టికల్ 370ని ఇన్నాళ్లు ఓ ఆయుధంలా వాడుకుంది: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:20PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌లో పిల్లలు చదువుకు దూరమయ్యారు: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:20PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌లో అభివృద్ధి అడ్డంకులు తొలిగిపోయాయి: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:18PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌లో 45వేల మంది అమాయకులు చనిపోయారు: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:18PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370తో అవినీతి, కుటుంబపాలన కశ్మీర్‌లో రాజ్యమేలింది: మోదీ [/svt-event]

[svt-event title=” జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:18PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370తో ఒక్కరికీ న్యాయం జరగలేదు [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:17PM” class=”svt-cd-green” ] కశ్మీర్ ప్రజలందరికీ సమానమైన హక్కులు లభించాయి [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:13PM” class=”svt-cd-green” ] కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది: ప్రధాని మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:12PM” class=”svt-cd-green” ] కశ్మీర్ లో కొత్త చరిత్ర ప్రారంభమైంది: ప్రధాని మోదీ [/svt-event]

[svt-event title=” జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:10PM” class=”svt-cd-green” ] జమ్ము, లడఖ్ ప్రజలకు న్యాయం జరిగింది: మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:08PM” class=”svt-cd-green” ] శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నెరవేర్చాం [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:01PM” class=”svt-cd-green” ] ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం: ప్రధాని మోదీ [/svt-event]

[svt-event title=”జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం” date=”08/08/2019,8:00PM” class=”svt-cd-green” ] జమ్ముకశ్మీర్ విభజన తర్వాత ప్రధాని తొలి ప్రసంగం [/svt-event]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu