AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌లో దారుణం.. 14 ఏళ్ల హిందూ అమ్మాయి కిడ్నాప్.. ఆపై మత మార్పిడి చేసి..

పాకిస్థాన్‌లో మైనార్టీలకు చెందిన అమ్మాయిల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వేలమంది మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి.. ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి  మార్చేస్తున్నారు. అంతేకాదు ఆ అమ్మాయిలకు ముస్లిం యువకులను లేదా.. ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లో పద్నాలుగేళ్ల మైనర్ హిందూ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి మతం మార్చారు. అంతేకాదు ఆ అమ్మాయిని 40 ఏళ్ల మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తి వివాహమాడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు పాక్‌ […]

పాక్‌లో దారుణం.. 14 ఏళ్ల హిందూ అమ్మాయి కిడ్నాప్.. ఆపై మత మార్పిడి చేసి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 23, 2020 | 4:04 PM

Share

పాకిస్థాన్‌లో మైనార్టీలకు చెందిన అమ్మాయిల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వేలమంది మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి.. ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి  మార్చేస్తున్నారు. అంతేకాదు ఆ అమ్మాయిలకు ముస్లిం యువకులను లేదా.. ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లో పద్నాలుగేళ్ల మైనర్ హిందూ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి మతం మార్చారు. అంతేకాదు ఆ అమ్మాయిని 40 ఏళ్ల మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తి వివాహమాడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు పాక్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తి.. సదరు మైనర్‌ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి మతం మార్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి చేతితో నిఖాకు సంబంధించిన పేపర్లతో అతను ఫోటో కూడా దిగాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పాక్‌ మైనార్టీ సంఘాలు మండిపడుతున్నాయి. మైనార్టీ యువతులపై దాడులను ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా.. హిందువులు ఎక్కువగా ఉండే ఈ సింధ్ ప్రాంతంలో నిత్యం అమ్మాయిల కిడ్నాప్‌ జరగడం కామన్‌గా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు వేల మంది హిందూ, క్రిస్టియన్‌, సిక్కు యువతులను కిడ్నాప్‌ చేసి ఇస్లాంలోకి మార్చి వివాహాలు చేసుకుంటున్నారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..