కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున ఆపరేషన్ ముస్కాన్

కర్నూలు జిల్లాలో బుధవారం భారీ ఎత్తున ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే ఆపరేషన్ ప్రారంభించిన కర్నూలు పోలీసులు ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 61 ప్రత్యేక పోలీసు రెస్య్కూ టీమ్ లను ఏర్పాటు చేశారు. బాలకార్మికుల నిర్మూలనకే ఆపరేషన్ ముస్కాన్ చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలు, జాగ్రత్తలను పాటిస్తూ వీధి, అనాథ, తప్పిపోయిన, పారిపోయి వచ్చిన బాలలను గరిష్ట సంఖ్యలో రక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ICDS, చైల్డ్ వేల్పేర్ కమిటిలతో కలిసి […]

కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున ఆపరేషన్ ముస్కాన్
Follow us

|

Updated on: Oct 28, 2020 | 10:19 AM

కర్నూలు జిల్లాలో బుధవారం భారీ ఎత్తున ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే ఆపరేషన్ ప్రారంభించిన కర్నూలు పోలీసులు ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 61 ప్రత్యేక పోలీసు రెస్య్కూ టీమ్ లను ఏర్పాటు చేశారు. బాలకార్మికుల నిర్మూలనకే ఆపరేషన్ ముస్కాన్ చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలు, జాగ్రత్తలను పాటిస్తూ వీధి, అనాథ, తప్పిపోయిన, పారిపోయి వచ్చిన బాలలను గరిష్ట సంఖ్యలో రక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ICDS, చైల్డ్ వేల్పేర్ కమిటిలతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. బాలలను రక్షించేందుకు రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, హోటల్స్, పరిశ్రమలు, దుకాణాలు , రద్దీ ప్రాంతాలలో ముఖ్యంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.