AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమండ్రిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావసభ

మార్చి 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఐదో వార్షికోత్సవ సభను గోదారి గట్టున భారీ ఎత్తున నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు జనసమీకరణ కూడా చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. […]

రాజమండ్రిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావసభ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:34 PM

Share

మార్చి 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఐదో వార్షికోత్సవ సభను గోదారి గట్టున భారీ ఎత్తున నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు జనసమీకరణ కూడా చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం సభ ఓ తొలి అడుగు మాత్రమేనని, ఆ తర్వాత విశాఖ, విజయవాడ నగరాల్లో మరిన్ని సభలు ఉంటాయని జనసేన అధికార ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరంలో జనసేన సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి బొమ్మదేవర శ్రీధర్ నేతృత్వం వహించనున్నారు.

Follow Us
మహిళలు రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా..?
మహిళలు రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా..?
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బూస్ట్.. జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బూస్ట్.. జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం
సమ్మర్ హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
సమ్మర్ హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..
ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగులోనూ..
ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగులోనూ..
: తిరుపతి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో బస్సు..
: తిరుపతి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో బస్సు..
KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదే?
KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదే?
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్