AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్… ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 31 వరకు రద్దు

దేశంలో కరోనా వైరస్ కేసులు 300 పైగా దాటిన నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.

బ్రేకింగ్... ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 31 వరకు రద్దు
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 22, 2020 | 1:35 PM

Share

దేశంలో కరోనా వైరస్ కేసులు 300 పైగా దాటిన నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గూడ్స్ రైళ్లు యధావిధిగా నడుస్తాయని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుత ఆహారాలు.. స్నాక్స్‌గా తినేయండి
మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుత ఆహారాలు.. స్నాక్స్‌గా తినేయండి
ఉదయం రాజులా.. రాత్రి పేదవాడిలా! 16:8 పద్ధతిలో రహస్యం ఇదే!
ఉదయం రాజులా.. రాత్రి పేదవాడిలా! 16:8 పద్ధతిలో రహస్యం ఇదే!
స్క్రీన్‌కు నెల రోజులు బ్రేక్.. లైఫ్ లో ఈ 2 రీసెట్ అవ్వడం ఖాయం!
స్క్రీన్‌కు నెల రోజులు బ్రేక్.. లైఫ్ లో ఈ 2 రీసెట్ అవ్వడం ఖాయం!
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్
రాజమౌళి నా సినిమా నచ్చలేదు అని చెప్పారు
రాజమౌళి నా సినిమా నచ్చలేదు అని చెప్పారు
పాత కూలర్లతో ప్రమాదం.. ఇలా చేస్తే ఏసీని మించిన చల్లదనం
పాత కూలర్లతో ప్రమాదం.. ఇలా చేస్తే ఏసీని మించిన చల్లదనం
వీటిని తినే అలవాటు మీకూ ఉందా? అయితే మీ ప్రాణాలకు మీరే శత్రువులు
వీటిని తినే అలవాటు మీకూ ఉందా? అయితే మీ ప్రాణాలకు మీరే శత్రువులు
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?