AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోదీ లండన్‌లో దర్శనమిచ్చాడు. ఖరీదైన కోటు(దాదాపు 7లక్షలు) ధరించి లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న నీరవ్ మోదీని బ్రిటీష్ న్యూస్‌పేపర్ ద టెలిగ్రాఫ్ రిపోర్టర్ గుర్తించి పలు ప్రశ్నలు సంధించాడు. అన్నింటికి నో కామెంట్ అంటూ సమాధానం ఇస్తూ అక్కడి నుంచి తప్పించుకొని క్యాబ్‌లో ఎక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ద టెలిగ్రాఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. Exclusive: […]

లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న నీరవ్ మోదీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 09, 2019 | 11:46 AM

Share

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోదీ లండన్‌లో దర్శనమిచ్చాడు. ఖరీదైన కోటు(దాదాపు 7లక్షలు) ధరించి లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న నీరవ్ మోదీని బ్రిటీష్ న్యూస్‌పేపర్ ద టెలిగ్రాఫ్ రిపోర్టర్ గుర్తించి పలు ప్రశ్నలు సంధించాడు. అన్నింటికి నో కామెంట్ అంటూ సమాధానం ఇస్తూ అక్కడి నుంచి తప్పించుకొని క్యాబ్‌లో ఎక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ద టెలిగ్రాఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

లండన్‌లోని సెంటర్ పాయింట్ టవర్ బ్లాక్‌లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్ ఉంటున్నాడు. దీని అద్దె దాదాపు రూ.15లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. అక్కడికి దగ్గరలోని సోహోలో నీరవ్ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు ద టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. మామూలుగా లండన్‌లో వ్యాపారం చేయాలంటే నేషనల్‌ ఇన్సూరెన్స్ నంబర్‌ తప్పనిసరి. అలాంటిది భారత్‌లో వేల కోట్ల మోసం చేసి లండన్‌కు పారిపోయి వచ్చిన వ్యక్తికి నేషనల్‌ ఇన్సూరెన్స్ నంబర్‌ ఎలా వచ్చిందని ఆ పాత్రికేయుడు వీడియోలో ప్రశ్నించాడు. కాగా భారత్‌లోని రాయిగఢ్‌లో సముద్రపు ఒడ్డున ఉన్న నీరవ్ మోదీ ఇంటిని శుక్రవారం అధికారులు డైనమెట్లతో పేల్చేసిన విషయం తెలిసిందే.

Follow Us
తిన్న తర్వాత ఈ ఒక్క వర్కౌట్ చేస్తే చాలు.. షుగర్‌ను ఈజీగా కంట్రోల్
తిన్న తర్వాత ఈ ఒక్క వర్కౌట్ చేస్తే చాలు.. షుగర్‌ను ఈజీగా కంట్రోల్
పుట్‌పాత్ నిజానికి ఎవరిది? బాటసారులకా, వ్యాపారులకా..
పుట్‌పాత్ నిజానికి ఎవరిది? బాటసారులకా, వ్యాపారులకా..
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!