AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్‌’కు మొదలైన మ్యూజిక్ సిట్టింగ్స్

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కీరవాణి.. ‘‘ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్- అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి’’ అంటూ వెల్లడించారు. RRR updates- Music sittings are happening at Aluminium Factory. — mmkeeravaani […]

‘ఆర్ఆర్ఆర్‌’కు మొదలైన మ్యూజిక్ సిట్టింగ్స్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 09, 2019 | 11:15 AM

Share

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కీరవాణి.. ‘‘ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్- అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి’’ అంటూ వెల్లడించారు.

కాగా పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ పోలీస్ పాత్రలో, ఎన్టీఆర్ బందీపోటుగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్, చెర్రీ సరసన బాలీవుడ్ భామ నటించనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి లాంటి పెద్ద విజయం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీలలో భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!
వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!
ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది
ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది
జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!
జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
బుధవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
బుధవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Video: ఇలాంటి రనౌట్ ఇప్పటి వరకు చూసుండరు..
Video: ఇలాంటి రనౌట్ ఇప్పటి వరకు చూసుండరు..