AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎఫ్‌2’ డిలీట్‌ సీన్లు…నవ్వుల జల్లులు

హైదరాబాద్‌: విక్టరి వెంకటేష్‌, మెగాహీరో వరుణ్‌తేజ్‌లు కథానాయకులుగా వరస విజయాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఎఫ్‌2’.  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పండగకి గట్టిగా నవ్వించి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవలే 50రోజులు కూడా పూర్తి చేసుకుంది. ముఖ్యంగా వింటేజ్ వెంకీ బ్యాక్ అవ్వడం , వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ల కామెడీ, అనిల్‌ రావిపూడి టేకింగ్‌ సినిమాను విజయ పథంలో నడిపాయి. లెంగ్త్ ఎక్కువవుతుందని డిలేట్ […]

‘ఎఫ్‌2’ డిలీట్‌ సీన్లు...నవ్వుల జల్లులు
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2019 | 5:13 PM

Share

హైదరాబాద్‌: విక్టరి వెంకటేష్‌, మెగాహీరో వరుణ్‌తేజ్‌లు కథానాయకులుగా వరస విజయాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఎఫ్‌2’.  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పండగకి గట్టిగా నవ్వించి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవలే 50రోజులు కూడా పూర్తి చేసుకుంది.

ముఖ్యంగా వింటేజ్ వెంకీ బ్యాక్ అవ్వడం , వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ల కామెడీ, అనిల్‌ రావిపూడి టేకింగ్‌ సినిమాను విజయ పథంలో నడిపాయి. లెంగ్త్ ఎక్కువవుతుందని డిలేట్ చేసిన సీన్లలో  కొన్ని సన్నివేశాలను మూవీ టీం అభిమానులతో పంచుకుంది. ‘మోర్‌ సీన్స్‌.. మోర్‌ ఫన్‌’ ‘ఎఫ్‌2’లో డిలీట్‌ చేసిన సన్నివేశాలివే! అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆ వీడియోను విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. దాదాపు రూ.140కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లను సాధించింది.

Follow Us
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..