జమ్ములో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమర్చాయి. హంద్వారా సమీపంలోని క్రాల్‌గండ్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. మరోవైపు ఈ ప్రాంతంలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసిన భద్రతా దళాలు మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను మమ్మురం చేశారు.