AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉబెర్ క్యాబ్ ఎక్కబోతున్నారా.. అయితే ఇవి చెక్ చేసుకోండి..!

కరోనాతో కలిసి జీవించాలన్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలతో అన్ని సంస్థలు ఆరోగ్య నియమాలపై దృష్టి సారించాయి. భారత్ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఉబర్ క్యాబ్స్ ప్రయాణాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికలు, డ్రైవర్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పరిమిత సంఖ్యలో ప్రణాణికులను అనుమతినిస్తూ.. ఉబెర్ పూల్ (ఫేరింగ్)ను కూడా రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా డ్రైవర్ మాస్క్ ధరించకుంటే.. ఏ క్షణంలోనే ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశాన్ని ప్రయాణికులకు […]

ఉబెర్ క్యాబ్ ఎక్కబోతున్నారా.. అయితే ఇవి చెక్ చేసుకోండి..!
Balaraju Goud
| Edited By: |

Updated on: May 18, 2020 | 3:51 PM

Share

కరోనాతో కలిసి జీవించాలన్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలతో అన్ని సంస్థలు ఆరోగ్య నియమాలపై దృష్టి సారించాయి. భారత్ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఉబర్ క్యాబ్స్ ప్రయాణాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికలు, డ్రైవర్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పరిమిత సంఖ్యలో ప్రణాణికులను అనుమతినిస్తూ.. ఉబెర్ పూల్ (ఫేరింగ్)ను కూడా రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా డ్రైవర్ మాస్క్ ధరించకుంటే.. ఏ క్షణంలోనే ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నారు.

* ప్రయాణం అరంభానికి ముందు మూడు అంచెల తనిఖీ విధానం. * ముందు సీట్లో ప్రయాణికులను అనుమతించరు. వెనుక సీటుకు మాత్రమే పరిమితం. * ఎయిర్ కండిషన్ ను ఫ్రెష్ ఎయిర్ మోడ్ లో మాత్రమే ఉపయోగించుకోవాలి. * ప్రయాణించేటప్పుడు బ్యాగుల నిర్వహణ ప్రయాణికుడే చూసుకోవాలి. * ముంబైలో కచ్చితంగా కొవిడ్ హబ్ యాప్ వేసుకోవాలి. * డ్రైవర్లు మాస్క్ ఎలా ధరించాలి. కార్డును ఉపయోగించాలని ఉబెర్ కంపెనీ శిక్షణనిస్తుంది. * లాగిన్ అయిన ప్రతిసారి డ్రైవర్ ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ఉండాలి. * డ్రైవర్ మాస్క్ వేసుకున్న తర్వాతే ఫోటోను అప్ లోడ్ చేయాలి. ఇలా చేయకపోతే ప్రయాణం స్టార్ట్ అవ్వదు. * ప్రతి ప్రయాణానికి ముందు కారును కచ్చితంగా శానిటైజ్ చేయాలి. * సీటు, డోర్, హ్యాండిల్స్, అడ్జస్టర్ వంటి వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి.

పైన సూచించిన వాటిలో ఏదీ నచ్చకపోయిన ప్రయాణికులు తమ జర్నీని రద్దు చేసుకునే విధంగా ఉబెర్ మార్గదర్శకాలను సిద్ధం చేసింది.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్