AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కైలీ జెన్నర్’ 21 ఏళ్ళకే యంగెస్ట్ బిలియనీర్‌గా రికార్డ్

‘కైలీ జెన్నర్ ‘ 21 ఏళ్లు కూడాలేని ఈ అమ్మడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచి చరిత్ర సృష్టించింది. వారసత్వ సంపదతో కాకుండా సొంతంగా వేల కోట్లు సంపాదించి ఫోర్బ్స్ జాబితాలో యంగెస్ట్‌ బిలియనీర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ అమెరికన్ మోడల్. Kylie Jenner is the youngest-ever self-made billionaire, reaching a 10-figure fortune at a younger age than even Mark Zuckerberg https://t.co/P18m2ldrQk #ForbesBillionaires pic.twitter.com/RrenNvGbbE — Forbes […]

'కైలీ జెన్నర్' 21 ఏళ్ళకే యంగెస్ట్ బిలియనీర్‌గా రికార్డ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 07, 2019 | 10:20 AM

Share

‘కైలీ జెన్నర్ ‘ 21 ఏళ్లు కూడాలేని ఈ అమ్మడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచి చరిత్ర సృష్టించింది. వారసత్వ సంపదతో కాకుండా సొంతంగా వేల కోట్లు సంపాదించి ఫోర్బ్స్ జాబితాలో యంగెస్ట్‌ బిలియనీర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ అమెరికన్ మోడల్.

కైలీ జెన్నర్ 900 మిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలోని 2,057వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ సంపదతోపాటు 10 శాతం మేనేజ్‌మెంట్‌ ఫీజుతో కలిపి ఆమె సంపద బిలియన్ డాలర్ జాబితాలో చేరిందని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఫేస్‌బుక్‌ మార్క్ జుకర్‌బర్గ్‌ 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించారని తెలిపింది.

కైలీ జెన్నర్ 2015లో కాస్మొటిక్‌ బిజినెస్‌లోకి ప్రవేశించారు. కైలీ కాస్మొటిక్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు. ‘నేను దేన్నీ ఆశించలేదు. భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయలేదు. అయితే ఈ గుర్తింపు నాకు సంతోషాన్ని కలిగించింది’ అని కైలీ జెన్నర్ తెలిపారు.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!