AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేటా వివాదంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న జగన్‌

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇరు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలపాలనుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్.  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఆయన భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవుతారు. డేటా వివాదంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Ram Naramaneni
|

Updated on: Mar 06, 2019 | 3:27 PM

Share

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇరు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలపాలనుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్.  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఆయన భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవుతారు. డేటా వివాదంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Follow Us
ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..

కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..

దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!

అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?

కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..

ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!

వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ

వృశ్చికం సహా 3 రాశుల జీవితాల్లో సంచలనం.. కొద్ది రోజుల్లోనే..

నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా..
నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా..
అమ్మ బాబోయ్.. ఒక్కసారే దూసుకొచ్చింది.. పరుగులు తీసిన రోగులు..