AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల సంస్కర్త, మాజీ సీఈసీ టీఎన్ శేషన్ ఇకలేరు

దేశ ఎన్నికల కమీషనర్‌గా పనిచేసి..పలు విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చిన టీఎన్ శేషన్(87) కన్నుమూశారు. చాలాకాలం నుంచి అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన ఆదివారం రాత్రి చెన్నైలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన భారత ఎన్నికల కమీషనర్‌గా పనిచేశారు. ఎన్నికల నిబంధనలు కఠినతరం చేసి..రాజకియాల్లో ప్రక్షాళన దిశగా ఆయన చేసిన సంస్కరణలు నేటికీ మరవలేనివి. తాను అందించిన సేవలకుగానూ 1996లో శేషన్‌ను రామన్ మెగసెసే అవార్డు వరించింది. […]

ఎన్నికల సంస్కర్త, మాజీ సీఈసీ టీఎన్ శేషన్ ఇకలేరు
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2019 | 5:26 AM

Share

దేశ ఎన్నికల కమీషనర్‌గా పనిచేసి..పలు విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చిన టీఎన్ శేషన్(87) కన్నుమూశారు. చాలాకాలం నుంచి అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన ఆదివారం రాత్రి చెన్నైలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన భారత ఎన్నికల కమీషనర్‌గా పనిచేశారు. ఎన్నికల నిబంధనలు కఠినతరం చేసి..రాజకియాల్లో ప్రక్షాళన దిశగా ఆయన చేసిన సంస్కరణలు నేటికీ మరవలేనివి. తాను అందించిన సేవలకుగానూ 1996లో శేషన్‌ను రామన్ మెగసెసే అవార్డు వరించింది. 1955 బ్యాచ్‌కు ఐఏఎస్ అధికారి అయిన టీఎన్ శేషన్…1989లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సేవలు అందించారు. 1932లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించిన శేషన్ పూర్తి పేరు తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్.

Follow Us
లగ్జరీ కారు స్టీరింగ్‌పై 11 ఏళ్ల బాలుడు.. సీన్ కట్‌చేస్తే..
లగ్జరీ కారు స్టీరింగ్‌పై 11 ఏళ్ల బాలుడు.. సీన్ కట్‌చేస్తే..
పదో తరగతి సప్లిమెంటరీ 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్
పదో తరగతి సప్లిమెంటరీ 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్
ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే
ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే
జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి..?
జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి..?
తెలియక మహేశ్ అని పేరుతో పిలిచా.. ఆయన ఏమన్నారంటే..?
తెలియక మహేశ్ అని పేరుతో పిలిచా.. ఆయన ఏమన్నారంటే..?
ఈ 5 చిట్కాలతో క్షణాల్లో బాత్‌రూమ్‌ కంపును పోగొట్టండి!
ఈ 5 చిట్కాలతో క్షణాల్లో బాత్‌రూమ్‌ కంపును పోగొట్టండి!
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఆ రోజు నుంచే.. ఫైనల్ డేట్ ఖారారు..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఆ రోజు నుంచే.. ఫైనల్ డేట్ ఖారారు..
పూజలో గంట మోగిస్తున్నారా? ఈ 7 నియమాలు తెలియకపోతే పూజ ఫలితం ..
పూజలో గంట మోగిస్తున్నారా? ఈ 7 నియమాలు తెలియకపోతే పూజ ఫలితం ..
వాకింగ్ ఉదయాన్నే చేయాలా..? పూర్తి వివరాలు..
వాకింగ్ ఉదయాన్నే చేయాలా..? పూర్తి వివరాలు..
చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే జీవితంలో ఎప్పటికీ..
చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే జీవితంలో ఎప్పటికీ..