AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఇండియా లేటెస్ట్ అబ్డేట్స్..

భారత్​లో క‌రోనావైర‌స్ విస్త‌రణ రోజురోజుకు పెరిగిపోతుంది. గ‌త 24 గంట‌ల్లో 27 మంది ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్రాణాలు విడిచారు. కొత్తగా 915 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య  500 దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వివ‌రాలు వెల్లడించింది. మొత్తం కేసులు: 15,707 యాక్టివ్ కేసులు: 12,969 మరణాలు: 507 కోలుకున్నవారు: 2,231

Ram Naramaneni
|

Updated on: Apr 19, 2020 | 9:48 AM

Share

భారత్​లో క‌రోనావైర‌స్ విస్త‌రణ రోజురోజుకు పెరిగిపోతుంది. గ‌త 24 గంట‌ల్లో 27 మంది ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్రాణాలు విడిచారు. కొత్తగా 915 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య  500 దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వివ‌రాలు వెల్లడించింది.

మొత్తం కేసులు: 15,707 యాక్టివ్ కేసులు: 12,969 మరణాలు: 507 కోలుకున్నవారు: 2,231