మహమ్మారి దెబ్బకు.. తల్లడిల్లుతున్న ప్రపంచ దేశాలు..

కంటికి కనిపించని ఆ సూక్ష్మ వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తున్నాయి. దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారు.. కనీసం సొంత కుటుంబీకుల కడచూపును కూడా నోచుకోలేకపోతున్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపైనే కాదు.. దేశాల ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలు దాటిపోయింది. వీరిలో పదహారు […]

మహమ్మారి దెబ్బకు.. తల్లడిల్లుతున్న ప్రపంచ దేశాలు..
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 11:58 AM

కంటికి కనిపించని ఆ సూక్ష్మ వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తున్నాయి. దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారు.. కనీసం సొంత కుటుంబీకుల కడచూపును కూడా నోచుకోలేకపోతున్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపైనే కాదు.. దేశాల ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలు దాటిపోయింది. వీరిలో పదహారు లక్షల మందికి పైగా కోలుకోగా.. దాదాపు మూడు లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,42,354కి చేరింది. ఇక కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారు..2,92,883 కాగా.. ఈ మహమ్మారి నుంచి కోలుకుని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,02,443.

ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విళయ తాండవం చేస్తోంది. ఇప్పటికే అక్కడ 14 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. 83 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలలో లక్షల్లో కేసులు నమోదయ్యాయి.

Latest Articles
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు

ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!

కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!