AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో పేలిన సెల్‌టవర్

హైదరాబాద్ బాలాపూర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో సెల్ టవర్ మానిటరింగ్ షెల్డర్ దగ్ధమైంది. ఇండస్ టవర్స్ ఏర్పాటు చేసిన జియో, ఎయిర్ టెల్, ఐడియా టవర్ దగ్గర పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెల్ టవర్ ఎంసీబీలో వేడి పెరిగిపోయిన కారణంగా.. ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లో పేలిన సెల్‌టవర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 08, 2019 | 10:50 AM

Share

Follow Us