AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడాలి నాని కొత్త అవతారం.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..!

ఏపీ సివిల్ సప్లై మినిస్టర్ కొడాలి నాని అంటే తెలియని వాళ్లుండరు. ఎప్పుడు గెడ్డం, మీసం.. చేతికి ఉంగరాలతో కనిపించే ఆయన కొత్త అవతారం ఎత్తారు. ఆయన పక్కన ఉండే సన్నిహితులు కూడా ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నారు. రెండు రోజులుగా ఆయన లుక్కే మారిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన కొడాలి నాని.. తన గడ్డం, మీసం, తలనీలాలు శ్రీవారికి సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొడాలి దర్శనం అనంతరం గుండుతో బయటికొచ్చారు. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా […]

కొడాలి నాని కొత్త అవతారం.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2019 | 7:58 PM

Share

ఏపీ సివిల్ సప్లై మినిస్టర్ కొడాలి నాని అంటే తెలియని వాళ్లుండరు. ఎప్పుడు గెడ్డం, మీసం.. చేతికి ఉంగరాలతో కనిపించే ఆయన కొత్త అవతారం ఎత్తారు. ఆయన పక్కన ఉండే సన్నిహితులు కూడా ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నారు. రెండు రోజులుగా ఆయన లుక్కే మారిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన కొడాలి నాని.. తన గడ్డం, మీసం, తలనీలాలు శ్రీవారికి సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొడాలి దర్శనం అనంతరం గుండుతో బయటికొచ్చారు. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కొడాలి నాని.. జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మొన్నటి వరకు గడ్డంతో ఉన్న నాని న్యూలుక్ లో కనిపించడంతో.. వారెవా కొడాలి నాని న్యూలుక్ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే