AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అర్జున్ రెడ్డి’ జోడి రిపీట్..?

రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం.. హీరోయిన్ షాలిని పాండేకు కూడా మంచి పేరును తీసుకొచ్చింది. అంతేకాదు ఈ జోడి బెస్ట్ పెయిర్‌గా పలువురి ప్రశంసలు అందుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత ఈ జోడీ రెండోసారి జతకట్టబోతోంది. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, […]

‘అర్జున్ రెడ్డి’ జోడి రిపీట్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 08, 2019 | 11:57 AM

Share

రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం.. హీరోయిన్ షాలిని పాండేకు కూడా మంచి పేరును తీసుకొచ్చింది. అంతేకాదు ఈ జోడి బెస్ట్ పెయిర్‌గా పలువురి ప్రశంసలు అందుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత ఈ జోడీ రెండోసారి జతకట్టబోతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో హీరోయిన్‌గా షాలిని పాండేను ఎంపిక చేశారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!