Breaking : ఏపీ ఎంసెట్‌, ఈసెట్, ఐసెట్‌ తేదీలు ఖరారు…

Breaking : ఏపీ ఎంసెట్‌, ఈసెట్, ఐసెట్‌ తేదీలు ఖరారు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎంసెట్‌, ఈసెట్, ఐసెట్‌ తేదీలు ఖరారు చేస్తూ ఉన్నతవిద్యా మండలి నిర్ణ‌యం తీసుకుంది. జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌ జులై 24న ఈసెట్‌ జులై 25న ఐసెట్‌ ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీసెట్‌ ఆగస్టు 5న ఎడ్‌సెట్‌ ఆగస్టు 6న లాసెట్‌ ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు

Ram Naramaneni

|

May 06, 2020 | 5:26 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎంసెట్‌, ఈసెట్, ఐసెట్‌ తేదీలు ఖరారు చేస్తూ ఉన్నతవిద్యా మండలి నిర్ణ‌యం తీసుకుంది.

  • జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌
  • జులై 24న ఈసెట్‌
  • జులై 25న ఐసెట్‌
  • ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీసెట్‌
  • ఆగస్టు 5న ఎడ్‌సెట్‌
  • ఆగస్టు 6న లాసెట్‌
  • ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu