AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రూప్‌’గా అలియా.. అదరగొడుతున్న ఫస్ట్‌లుక్

సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ హీరోలుగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘కళంక్’. అభిషేక్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్.. సినిమాలోని ముఖ్య పాత్రాధారులందరి ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్ ధావన్, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్‌ ఫస్ట్‌లుక్‌లు వచ్చి […]

‘రూప్‌’గా అలియా.. అదరగొడుతున్న ఫస్ట్‌లుక్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 08, 2019 | 11:34 AM

Share

సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ హీరోలుగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘కళంక్’. అభిషేక్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్.. సినిమాలోని ముఖ్య పాత్రాధారులందరి ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్ ధావన్, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్‌ ఫస్ట్‌లుక్‌లు వచ్చి ఆకట్టుకోగా.. తాజాగా అలియా లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో రూప్‌గా పెళ్లి కుమార్తె గెటప్‌లో అలియా అదుర్స్ అనిపిస్తోంది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us
నల్లా నుంచి చుక్కచుక్కగా నీరు కారుతోందా? నెలకు ఇంత నీరు వృథా!
నల్లా నుంచి చుక్కచుక్కగా నీరు కారుతోందా? నెలకు ఇంత నీరు వృథా!
3 మ్యాచ్‌లకే తేలిపోయిన భువీ.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
3 మ్యాచ్‌లకే తేలిపోయిన భువీ.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ బయటికే
బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ బయటికే
నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..?
నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..?
తెలంగాణ నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘PAANI’ యాప్
తెలంగాణ నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘PAANI’ యాప్
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టు ఇదే.. టాప్-10 జట్ల లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టు ఇదే.. టాప్-10 జట్ల లిస్ట్ ఇదే!
రోడ్డుమీద తెల్ల పేపర్లు ఏరుకుని వాటిపై రాసుకుని చదువుకున్నాడు..
రోడ్డుమీద తెల్ల పేపర్లు ఏరుకుని వాటిపై రాసుకుని చదువుకున్నాడు..
అరుదైన అద్భుతం.. ఒకే ఈతలో మూడు దూడలు..
అరుదైన అద్భుతం.. ఒకే ఈతలో మూడు దూడలు..
కారు రేసింగ్‌ సరదా.. తల్లీ కూతురి ప్రాణాలను బలిగొంది!
కారు రేసింగ్‌ సరదా.. తల్లీ కూతురి ప్రాణాలను బలిగొంది!