AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Boss Season 4: బిగ్‏బాస్ ఆఖరి నామినేషన్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?..

బిగ్‏బాస్ 4 చివరి దశకు చేరుకోవడంతో టాప్5లో ఎవరు ఉంటారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. అయితే టికెట్ టూ ఫినాలే సాధించిన అఖిల్ మినహా

Big Boss Season 4: బిగ్‏బాస్ ఆఖరి నామినేషన్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?..
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2020 | 1:42 PM

Share

బిగ్‏బాస్ 4 చివరి దశకు చేరుకోవడంతో టాప్5లో ఎవరు ఉంటారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. అయితే టికెట్ టూ ఫినాలే సాధించిన అఖిల్ మినహా ఈ వారం అభిజిత్, సోహైల్, అరియానా, హారీక, మోనాల్ నామినేషన్స్‏లో ఉన్నారు. హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయితే మొత్తంగా ఐదుగురు మాత్రమే ఇంట్లో ఉంటారు. ప్రస్తుతం హౌస్‏లో ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్లు, ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు.

ఇకా ఓటింగ్ విషయానికి వస్తే అభిజిత్‏కు ఎలాగు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అతను టాప్‏లోనే ఉండనున్నాడు. ఆ తర్వాతి స్థానంలో సోహైల్‏ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బిగ్‏బాస్ దత్తపుత్రిక నామినేషన్స్‏లో ఉన్నా లేనట్లే. ఎందుకంటే తనకు ఓట్లు వచ్చినా రాకపోయిన బిగ్‏బాస్ ఆమెను ఎలిమినేట్ చేయడు అనే ఇన్ని రోజులు జరిగిన ఎలిమినేషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈసారి కూడా మోనాల్ సేవ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇక మిగిలింది అరియానా, హారిక. ఇప్పటి వరకు సూటీగా మాట్లాడుతూ, మేల్ కంటెస్టెంట్లకు పోటీ ఇస్తూ స్ట్రాంట్‏గా గేమ్ ఆడోతూ వస్తుంది అరియానా. దీంతో అరియానాకు కూడా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక హారిక ఎప్పుడూ.. తనకు తన ఫ్యాన్స్‏తో పాటు అభిజిత్ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తూ హారికను సేవ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వారం చివరి నామినేషన్స్ కావడంతో అభిజిత్ ఫ్యాన్స్ హారికకు బదులుగా అభిజిత్‏కు మాత్రమే ఓట్లు వేసేలా ఉన్నారు. అలా అయితే నామినేషన్స్‏లో ఉన్న ఐదుగురిలో హారికకు మాత్రమే తక్కువ ఓట్లు వచ్చే విధంగా ఉన్నాయి. దీంతో హారిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..