AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టామ్ అండ్ జెర్రీ ఫైట్ కంటిన్యూ… పరిష్కారం కానీ అరియానా, సోహైల్ మధ్య గొడవ… మళ్లీ సోహైల్, అఖిల్‌కు మధ్య వార్…

బిగ్‌బాస్ హౌస్‌లో టామ్ అండ్ జెర్రీల ఫైట్ కొనసాగుతోంది. అరియానా, సోహైల్ మధ్య చింటూ విషయంలో జరిగిన గొడవ తాజాగా జరిగిన ఎపిసోడ్‌లోనూ కొనసాగింది.

టామ్ అండ్ జెర్రీ ఫైట్ కంటిన్యూ... పరిష్కారం కానీ అరియానా, సోహైల్ మధ్య గొడవ... మళ్లీ సోహైల్, అఖిల్‌కు మధ్య వార్...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 11, 2020 | 7:13 AM

Share

బిగ్‌బాస్ హౌస్‌లో టామ్ అండ్ జెర్రీల ఫైట్ కొనసాగుతోంది. అరియానా, సోహైల్ మధ్య చింటూ విషయంలో జరిగిన గొడవ తాజాగా జరిగిన ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. ‘‘నిన్ను అరియానా తీసుకెళ్ల‌లేదా? నువ్వు వ‌ట్టి ఎమోష‌న‌ల్‌.. అన‌వ‌స‌రంగా మోస‌పోతున్నావు రా’’ అని బొమ్మతో క‌బుర్లు పెట్టాడు సోహైల్. ఇంత‌లోనే ఈ గొడ‌కు మూల కార‌ణం చింటూ అని గుర్తొచ్చిందో ఏమో చింటూగాడిని చంపేస్తానంటూ ఆ బొమ్మ బెదిరించాడు. బొమ్మను పాడు చేయాలని ప్రయత్నించగా… మోనాల్ అడ్డుకుంది. అయితే సోహైల్ చేసిన చర్యలు న‌వ్వు తెప్పించాయి.

పరిష్కారానికి ప్రయత్నం….

త‌ర్వాత సోహైల్ అరియానాతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అవినాష్ లేనప్పుడు అత‌డి గురించి మాట్లాడ‌టం, తన పైకి దూసుకుంటూ రావ‌డం న‌చ్చలేద‌ని అరియానా సోహైల్ ముఖం మీదే చెప్పింది. టాస్క్ వ‌ల్ల ఈ పంచాయితీ అయింద‌ని, ఇందులో ఇద్దరిదీ త‌ప్పుంద‌ని సోహైల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే గొడ‌వ‌కు మాత్రం ప‌రిష్కారం దొర‌క‌లేదు. ఆ తర్వాత సోహైల్‌కు అఖిల్‌తో కూడా ఫైట్ అయింది.

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్