AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 Winner: అమ్మ చేతిలో గారాల తనయుడు బిగ్ బాస్ సీజన్ 4 విజేత.. అభిజిత్ చిన్ననాటి ఫోటో

అభిజిత్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత గా బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు.  అయితే బిగ్ బాస్ తో అభిజిత్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో ఆయ‌న త‌ల్లి కూడా అంతే ఫేమ‌స్..

Bigg Boss 4 Winner: అమ్మ చేతిలో గారాల తనయుడు బిగ్ బాస్ సీజన్ 4 విజేత.. అభిజిత్ చిన్ననాటి ఫోటో
Surya Kala
|

Updated on: Jan 22, 2021 | 4:56 PM

Share

Bigg Boss 4 Winner: అభిజిత్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత గా బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు. బిగ్ బాస్ హౌస్‌లో అద్భుతమైన ఆటతీరుతో నాలుగో సీజన్ విజేతగా నిలిచాడు అభిజీత్. బయటకు వచ్చిన తర్వాత నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. అయితే బిగ్ బాస్ తో అభిజిత్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో ఆయ‌న త‌ల్లి కూడా అంతే ఫేమ‌స్ అయ్యారు. ఓ సారి త‌న కుమారుడిని క‌ల‌వ‌డానికి హౌజ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు కొట్టుకోండి, మ‌స్త్‌ మ‌జా వ‌స్తుంద‌ని ఆమె ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో అన్నారు. ఆమె మాట‌లు నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా అభిజీత్ త‌న త‌ల్లితో దిగిన చిన్న నాటి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి మామ్ ల‌వ్ అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ ఫొటో అభి ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటోంది.

కానీ అభిజిత్ వెండి తెరపై శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో అభిజిత్ అవకాశాలు దక్కలేదు. దీంతో వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టాడు. పెళ్లి రోజు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనంతరం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్న అభిజిత్ కూల్ అండ్ కామ్ పంథాని ఎంచుకుని గేమ్ ఆడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చివరికి విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీని అందుకున్న అభిజిత్ కు లూసిఫెర్ రీమేక్ లో అవాకాశం దక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఊహించని రీతిలో బహుమతిని అందుకున్న అభిజిత్ కు మరోవైపు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Also Read: రైతుల ఉద్యమం నేపథ్యంలో ఆర్ నారాయణ మూర్తి సినిమా.. రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

Follow Us
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..