AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: బిగ్‌బాస్@55డేస్‌.. కంటెస్టెంట్లు ఎమోషనల్‌

బిగ్‌బాస్‌ 55 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల 55 రోజుల ప్రయాణాన్ని బిగ్‌బాస్‌ వీడియో వేసి చూపించాడు.

Bigg Boss 4: బిగ్‌బాస్@55డేస్‌.. కంటెస్టెంట్లు ఎమోషనల్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 31, 2020 | 7:52 AM

Share

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ 55 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల 55 రోజుల ప్రయాణాన్ని బిగ్‌బాస్‌ వీడియో వేసి చూపించాడు. ప్రేమలు, అలకలు, గొడవలు, చిలిపి పనులు, బాధలు అన్నింటి సమ్మేళనమైన మధుర ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుందామని అన్నాడు. ఇక ఆ వీడియోను చూసిన కంటెస్టెంట్‌లు ఎమోషనల్‌ అయ్యారు. అభిజిత్‌, అవినాష్‌లు కెమెరా ముందుకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. తరువాత అభి, మోనాల్, అఖిల్‌లు ముగ్గురూ కలిసి హగ్ చేసుకోవడం.. ఎమోషనల్ అవడం.. షోకే హైలైట్‌గా అనిపించింది. ఈ సందర్భంగా ముగ్గురూ చాలా సందడిగా మాట్లాడుకున్నారు.

Read More:

Bigg Boss 4: ఇష్టమైన బొమ్మను తిరిగిచ్చిన బిగ్‌బాస్‌.. ఏడ్చేసిన అరియానా

Bigg Boss 4: మళ్లీ కలిసిపోయిన అభి-అఖిల్‌-మోనాల్‌

Follow Us
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు
పండక్కి ముందే బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. ఊహించని ట్విస్ట్
పండక్కి ముందే బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. ఊహించని ట్విస్ట్
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..