AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ఇష్టమైన బొమ్మను తిరిగిచ్చిన బిగ్‌బాస్‌.. ఏడ్చేసిన అరియానా

బిగ్‌బాస్‌ 4 శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లిన అరియానాను బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు.

Bigg Boss 4: ఇష్టమైన బొమ్మను తిరిగిచ్చిన బిగ్‌బాస్‌.. ఏడ్చేసిన అరియానా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 7:35 AM

Share

Bigg Boss 4 Ariyana: బిగ్‌బాస్‌ 4 శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లిన అరియానాను బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఆమెకు ఇష్టమైన చింపాంజీ బొమ్మను తిరిగి ఇచ్చేశాడు. దీంతో ఇల్లు గుర్తొచ్చి అరియానా ఎమోషనల్‌ అయ్యింది. అరియానా ఏడుస్తుండగా.. ఆమెకు అవినాష్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఏం కాదంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. ఇక ఎపిసోడ్‌ చివర్లోనూ అరియానా ఏదో ముభావంగా అనిపించింది. ఒంటరిని అయ్యానని అనిపిస్తోంది అంటూ ఏడ్చింది. దీంతో అవినాష్‌ మేమంతా ఉన్నామంటూ మళ్లీ ఓదార్చాడు. అయితే అరియానా ఎందుకు అలా ఫీల్‌ అవుతుందో ఆమెకే తెలియాలి.

Read More:

Bigg Boss 4: మళ్లీ కలిసిపోయిన అభి-అఖిల్‌-మోనాల్‌

సొంతరాష్ట్ర పర్యటనలో మోదీ జోరు

Follow Us
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?