AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లిన అఖిల్.. మళ్లీ పులిహోర స్టార్ట్‌ చేసిన అఖిల్‌

Akhil Monal Date: బిగ్‌బాస్‌ లగ్జరీ టాస్క్‌లో భాగంగా మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లే అవకాశం అఖిల్‌కి వచ్చింది. ఈ టాస్క్‌ చేయలేనని అభిజిత్ చెప్పడంతో.. బిగ్‌బాస్‌, అఖిల్‌కి ఆఫర్‌ ఇచ్చాడు. ఇక అఖిల్‌తో డేట్‌ అనగానే.. చిరునవ్వులు చిందిస్తూ, మోనాల్‌ అందంగా ముస్తాబు అయ్యింది. ఇద్దరు కలిసి గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఈ క్రమంలోని తనలోని నటుడిని మళ్లీ నిద్రలేపిన అఖిల్.. ఆమెతో పులిహోర కలపడం ప్రారంభించారు. ఈ ఇద్దరు తమ తమ కారెక్టర్ ఏంటో చెప్పుకొచ్చారు. […]

Bigg Boss 4: మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లిన అఖిల్.. మళ్లీ పులిహోర స్టార్ట్‌ చేసిన అఖిల్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 26, 2020 | 7:45 AM

Share

Akhil Monal Date: బిగ్‌బాస్‌ లగ్జరీ టాస్క్‌లో భాగంగా మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లే అవకాశం అఖిల్‌కి వచ్చింది. ఈ టాస్క్‌ చేయలేనని అభిజిత్ చెప్పడంతో.. బిగ్‌బాస్‌, అఖిల్‌కి ఆఫర్‌ ఇచ్చాడు. ఇక అఖిల్‌తో డేట్‌ అనగానే.. చిరునవ్వులు చిందిస్తూ, మోనాల్‌ అందంగా ముస్తాబు అయ్యింది. ఇద్దరు కలిసి గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఈ క్రమంలోని తనలోని నటుడిని మళ్లీ నిద్రలేపిన అఖిల్.. ఆమెతో పులిహోర కలపడం ప్రారంభించారు. ఈ ఇద్దరు తమ తమ కారెక్టర్ ఏంటో చెప్పుకొచ్చారు. అయితే ఈ తరువాత నందికొండ వాగుల్లోనా అంటూ పాట రావడంతో ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ కనిపించారు. సొహైల్‌ షర్ట్‌ విప్పి చిందులేశాడు.

Follow Us
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!