AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయిన అఖిల్.. లాస్య, హారికలకు క్లాస్‌

Akhil slams Abhijeet: సీక్రెట్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన అభిజిత్‌.. సొహైల్‌, మోనాల్‌లను తన ఫ్రెండ్‌లుగా చెప్పాడు. ఇక అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అభిజిత్‌ తనపై వాడిన సింపథీ, ఫేక్ పదాలను గుర్తు చేసిన అఖిల్‌ పెద్ద క్లాస్ పీకాడు. ”పచ్చకామెర్లు వచ్చినోడికే లోకం మొత్తం పచ్చగా కనపడుతుందంట. అలా నువ్వు ఫేక్ అయితేనే వేరే వాళ్లు కూడా నీకు ఫేక్‌లా కనిపిస్తారు” అంటూ ఫైర్ అయ్యాడు. ఇక సింపథీ కార్డులు ఎప్పుడూ […]

Bigg Boss 4: అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయిన అఖిల్.. లాస్య, హారికలకు క్లాస్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 15, 2020 | 7:48 AM

Share

Akhil slams Abhijeet: సీక్రెట్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన అభిజిత్‌.. సొహైల్‌, మోనాల్‌లను తన ఫ్రెండ్‌లుగా చెప్పాడు. ఇక అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అభిజిత్‌ తనపై వాడిన సింపథీ, ఫేక్ పదాలను గుర్తు చేసిన అఖిల్‌ పెద్ద క్లాస్ పీకాడు. ”పచ్చకామెర్లు వచ్చినోడికే లోకం మొత్తం పచ్చగా కనపడుతుందంట. అలా నువ్వు ఫేక్ అయితేనే వేరే వాళ్లు కూడా నీకు ఫేక్‌లా కనిపిస్తారు” అంటూ ఫైర్ అయ్యాడు.

ఇక సింపథీ కార్డులు ఎప్పుడూ పనిచేయవు అన్న హారిక మాటను కూడా అఖిల్ గుర్తుచేశాడు. తనను హారిక ‘ఐ హేట్ యు’ అని అన్నదని.. అసలు నువ్వు నన్ను ఎప్పుడు లవ్ చేశావు అని అఖిల్‌ డైరెక్ట్‌గా అడిగాడు. ఆ తరువాత లాస్య దగ్గరకి వచ్చి.. ఒక మనిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరవాత అతనిపై జోక్‌లు వేస్తారని అస్సలు అనుకోలేదని అన్నాడు. నువ్వు నవ్వుకుంటూ జోకులు వేస్తావు. కానీ వాటి వలన తాను ఎంత ఫీలై ఉంటానని ప్రశ్నించాడు. ఇక మెహబూబ్‌కి ఓ సలహా ఇచ్చి వదిలేశాడు.

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..