AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: మోనాల్‌కి అభిజిత్‌ భరోసా

బిగ్‌బాస్‌ 4లో సండే ఎపిసోడ్‌లో ఫండేగానూ కాస్త టెన్షన్‌గానూ జరిగింది. ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న టెన్షన్‌ అటు హౌజ్‌మేట్స్‌తో పాటు ఇటు వీక్షకుల్లోనూ కొనసాగింది

Bigg Boss 4: మోనాల్‌కి అభిజిత్‌ భరోసా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 02, 2020 | 7:35 AM

Share

Abhijeet Monal Bigg Boss 4: బిగ్‌బాస్‌ 4లో సండే ఎపిసోడ్‌లో ఫండేగానూ కాస్త టెన్షన్‌గానూ జరిగింది. ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న టెన్షన్‌ అటు హౌజ్‌మేట్స్‌తో పాటు ఇటు వీక్షకుల్లోనూ కొనసాగింది. ఇక ఎలిమినేట్ అయిన వారిలో ఒక్కొక్కరిని నాగ్ సేవ్ చేసుకుంటూ వస్తోన్న తరుణంలో అభిజిత్‌కి ఒక అవకాశం ఇచ్చారు. ( Bigg Boss 4: కంటెస్టెంట్‌ల టార్గెట్‌.. మాస్టర్‌కి నాగార్జున బంపరాఫర్‌)

బుట్టలో కొన్ని ఆపిల్స్‌ని తీసుకొచ్చి అభిజిత్‌తో కట్‌ చేయించారు నాగార్జున. ఆపిల్స్‌ని కట్‌ చేస్తే.. అందులో ఎవరి ఫోటో​ వస్తుందో వారి సేవ్‌ అవుతారని నాగార్జున తెలిపారు. దీంతో అభి ఆపిల్స్‌ని కోయడం మొదలు పెట్టారు. రెండో ఆపిల్‌ కట్‌ చేయగానే.. మోనాల్ ఫొటో రాగా ఆమె సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అభి, మోనాల్‌కి ఒక భరోసా ఇచ్చారు. ఇకపై మోనాల్‌ని నామినేట్‌ చేయనని అభి ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే(గత వారం) అభి, మోనాల్‌ని ఎలిమినేషన్‌కి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ( Bigg Boss 4: ఎలిమినేట్ అవ్వని ‘అమ్మ’.. అంతా నోయల్‌ చలువే)

Follow Us
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి