బిగ్‏బాస్ షో చూడను, కానీ ఆ కంటెస్టెంట్‏తో.. రామ్‏గోపాల్ వర్మ సంచలన కామెంట్స్..

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్‏గోపాల్ వర్మ మాటలు, తీసే సినిమాలు, చేతలు అన్ని చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఒకరిని ఫాలో అవడం తనకు నచ్చదని తనకంటూ

బిగ్‏బాస్ షో చూడను, కానీ ఆ కంటెస్టెంట్‏తో.. రామ్‏గోపాల్ వర్మ సంచలన కామెంట్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2020 | 9:00 AM

Big Boss Season 4: టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్‏గోపాల్ వర్మ మాటలు, తీసే సినిమాలు, చేతలు అన్ని చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఒకరిని ఫాలో అవడం తనకు నచ్చదని తనకంటూ ప్రత్యేక రూటు క్రియేట్ చేసుకున్నాడు ఈ సంచలన డైరెక్టర్. లాక్‏డౌన్ సమయంలోనూ వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సంచలన డైరెక్టర్‏ను ఇంటర్వ్యూలు చేసినవారికి సూటిగా సమాధానాలు చెప్పడం వర్మకు అలవాటు. అప్పట్లో వర్మను ఇంటర్వ్యూ చేసిన అరియానాకు సూటీగా జవాబు ఇచ్చాడు. ఈ మధ్య మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపించింది అని అరియానా అడిగిన ప్రశ్నకు నువ్వే అని సమాధానం చెప్పాడు వర్మ. ఆ తర్వాత ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఇటీవల బిగ్‏బాస్ సీజన్ 4లో అడుగుపెట్టిన అరియానా స్ట్రాంట్‏గా గేమ్ ఆడుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరియానాపై వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి. బిగ్‏బాస్ ఇంట్లో ఉన్న అరియానా గురించి ఆ యాంకర్ వర్మ దగ్గర ప్రస్తావించగా.. తాను బిగ్‏బాస్ షో చూడనను అని చెప్పాడు. అసలు హౌస్‎‏లో ఎంత మంది ఉంటారు? అని తిరిగి యాంకర్‏నే ప్రశించాడు. దీంతో ఆమె 16 మంది అని చెప్పి.. అరియానా టాప్ 5లోకి కూడా వెళ్తుందని టాక్ అని యాంకర్ చెప్పింది. దీంతో అంటే ఆ ఐదుగురు విన్నర్స్ అవుతారా? అని వర్మ మళ్ళీ ప్రశ్నించాడు. అంతేకాకుండా అరియానాతో సినిమా తీయాలనుందని కూడా వర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అరియానా… వర్మ ఇచ్చిన ఈ ఆఫర్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్