AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ ఏడ్చిన అరియానా.. నాకు స్పేస్ కావాలంటూ అందరిని దూరం పెట్టిన బోల్డ్ బ్యూటీ..

సోహైల్ అరియానాకు జరిగిన గొడవలో తన అగ్రెసివ్‏ను నేను తీసుకోలేకపోతున్నా అంటూ కిందపడి ఏడ్చింది అరియానా. బిగ్‏బాస్ ముందుకు వచ్చి..

మళ్ళీ ఏడ్చిన అరియానా.. నాకు స్పేస్ కావాలంటూ అందరిని దూరం పెట్టిన బోల్డ్ బ్యూటీ..
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2020 | 7:43 AM

Share

Big Boss Season 4: సోహైల్ అరియానాకు జరిగిన గొడవలో తన అగ్రెసివ్‏ను నేను తీసుకోలేకపోతున్నా అంటూ కిందపడి ఏడ్చింది అరియానా. బిగ్‏బాస్ ముందుకు వచ్చి.. నేను తప్పు చేశానా బిగ్‏బాస్.. మీరు ఆడమంటారు. ఎన్నిసార్లు చెప్పాలి నేను అతని బిహేవియర్ తీసుకోలేకపోతున్నా అని.. నా ఆట నేను ఆడితే తప్పేంటి? నేను ఏం చేసినా వీళ్ళకి ప్రాబ్లమ్ మరి ఎలా గేమ్ ఆడాలి. ఒక అబ్బాయి వచ్చి ఇలా వాగుతుంటే మీరు మాట్లాడరా. నేనేం తప్పు చేశాను అంటూ కుప్పకూలిపోయింది. నేను ఈ ఆట ఆడలేకపోతున్నా.. నావల్ల కావడం లేదు అంటూ ఏడ్చింది. అయితే అభిజిత్ అరియానాను ఓదార్చుతూ.. కిందపడిపోయిన ఆమెను లేపి వాటర్ తాగించాడు. ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా. ఇంకో రెండు వారాలు ఓపికపట్టు అని ధైర్యం చెప్పాడు.

ఇక అరియానా మాత్రం అదే గొడవను పట్టుకొని వేలాడింది. ఒక అబ్బాయి నాపై ఇంత అగ్రిసివ్ కావడం నా జీవితం ఇదే మొదిటిసారి అంటూ వాష్‏రూంలో మళ్ళీ ఏడ్చింది. ఇది నేను తీసుకొలేకపోతున్నా అంటూ బోరున ఏడ్చింది. దీంతో నువ్వు సోహైల్‏ను బ్యాడ్ చేయాలని ప్రయత్నించకు. నువ్వు కూడా అతని మీదికి వెళ్ళావు. మొత్తం తప్పు వాడి మీద తోసేయ్యకు అంటూ అరియానాకు చెప్పాడు. నువ్వు సోహైల్‏కి సపోర్ట్ చేస్తావని నాకు తెలుసు. నా స్పేస్ నాకు వదలండి అంటూ గొడవను గుర్తుచేసుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి