AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: బ్రేకప్ ద్వారా లైఫ్‏లో చాలా నేర్చుకున్నా.. తను నేను మంచి స్నేహితులం మాత్రమే.. టీవీ9తో అరియానా..

బిగ్‏బాస్ సీజన్ 4 హౌస్‏లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్‏గా గేమ్ ఆడింది అరియానా గోరీ. బిగ్‏బాస్ ఇంట్లోలో తన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

Bigg Boss 4: బ్రేకప్ ద్వారా లైఫ్‏లో చాలా నేర్చుకున్నా.. తను నేను మంచి స్నేహితులం మాత్రమే.. టీవీ9తో అరియానా..
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2020 | 6:41 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 4 హౌస్‏లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్‏గా గేమ్ ఆడింది అరియానా గోరీ. బిగ్‏బాస్ ఇంట్లోలో తన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం అరియానాను గెలిపించాలని కోరేంతగా క్రేజ్‏ను సంపాదించుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.

తాజాగా టీవీ9తో అరియానా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు బిగ్‏బాస్ జర్నీలో ఎన్నో రకాల అనుభవాలను పొందానని తెలిపింది. తన పేరును అర్చన నుంచి అరియానాగా తన స్నేహితులవల్లే మార్చానని తెలిపింది. హౌస్‏లో అరియానా- సోహైల్, అరియానా- అవినాష్ మంచి కనెక్షన్స్ అని చెప్పుకొచ్చింది. అవినాష్‏తో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని.. ఇప్పటి వరకు మా మధ్య పెళ్ళికి సంబంధించిన ఆలోచనలు లెవని స్పష్టం చేసింది. ఇంట్లో అవినాష్ తనకు మంచి సపోర్ట్ ఇచ్చాడని తెలిపింది. సోహైల్‏తో తనకు మంచి ర్యాపో ఉందని.. కోపం లేదని, కేవలం ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవలు మాత్రమే అని వివరణ ఇచ్చింది. ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదు. సంవత్సరం తర్వాత దాని గురించి ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చింది. లైఫ్‏లో బ్రేకప్ ద్వారా చాలా నేర్చుకున్నాని తెలిపింది.

ఇక ఎలాంటి అబ్బాయి కావాలని ప్రశ్నించగా.. క్యూట్‏గా తక్కువ మాట్లాడి, హోమ్లీగా ఉండే అబ్బాయి కావాలని.. అలాంటి వ్యక్తి తన లైఫ్‏లోకి వస్తే కచ్చితంగా అతనినే పెళ్ళి చేసుకుంటా అని తెలిపింది. ప్రస్తుతం యాంకర్‏గానే నా కెరిర్‏ను కొనసాగిస్తా.. కానీ ఆఫర్స్ వస్తే మాత్రం నటించడానికి సిద్ధంగా ఉన్ననంటూ తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైన తనకు ప్రపోజ్ చేస్తే ఆ విషయం గురించి ఆలోచిస్తా అని.. దేవినాగవల్లి, దివి, హారిక తనకు మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్