బిగ్ బాస్ 3: చెలరేగిపోయిన వరుణ్..మహేశ్ విట్టా క్షమాపణ

ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా.. గత ఆదివారం మొదలైన  సంచలన బిగ్ బాస్ రియాలిటీ షో ఐదు ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని ఆరో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.  రేపు శనివారం నాగ్ హౌజ్‌లో మెస్మరైజ్ చేయనున్నారు.  ఇక ఈవారం ఎలిమినేషన్‌లో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండటంతో..ఎవరూ ఎల్మినేట్ అవుతారా అన్న ఆసక్తి నెలకుంది. ఫస్ట్ వీకెండ్ కాబట్టి ఎలిమినేషన్ లేకపోయినా ఆశ్యర్యం లేదు. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ : ఎపిసోడ్ […]

బిగ్ బాస్ 3: చెలరేగిపోయిన వరుణ్..మహేశ్ విట్టా క్షమాపణ
Follow us

|

Updated on: Jul 26, 2019 | 10:37 PM

ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా.. గత ఆదివారం మొదలైన  సంచలన బిగ్ బాస్ రియాలిటీ షో ఐదు ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని ఆరో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.  రేపు శనివారం నాగ్ హౌజ్‌లో మెస్మరైజ్ చేయనున్నారు.  ఇక ఈవారం ఎలిమినేషన్‌లో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండటంతో..ఎవరూ ఎల్మినేట్ అవుతారా అన్న ఆసక్తి నెలకుంది. ఫస్ట్ వీకెండ్ కాబట్టి ఎలిమినేషన్ లేకపోయినా ఆశ్యర్యం లేదు.

ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ :

ఎపిసోడ్ ప్రారంభంలో కూడా వరుణ్ తేజ్- మహేష్ విట్టాల వార్ నేపథ్యంలోనే సాగింది. తాను వితికాను ఒక చెల్లెలుగా భావించే..  పో.. అన్నానని.. మరో ఉద్దేశం లేదని హౌస్‌ మేట్స్‌ ముందు తన వెర్షన్ చెప్పుకున్నాడు మహేష్ విట్టా. కానీ వరుణ్,వితికా జంట శాంతించలేదు. శ్రీముఖి కూడా వారికే సపోర్ట్ చేసింది. దీంతో మహేశ్ విట్టా.. తనది రాయలసీమ అవ్వడం వల్ల స్లాంగ్ అలా ఉంటుందని..తన అయ్యి ఉంటే..  తప్పు ఉన్నా లేకపోయినా సారీ చెప్తా అని చెప్పగా.. తనకు స్ట్రయిట్‌గా సారీ చెప్పాలంటూ వితికా శేరూ మళ్లీ రచ్చ షురూ చేసింది.

మళ్లీ మహేశ్ కాస్త ఆవేశంతో మాట్లాడటంతో..వరుణ్ సందేశ్  రెచ్చిపోయాడు. నన్ను బ్రో అనకు.. వరుణ్ అను అంటూ కాస్త యాట్యుట్యూడ్ చూపించాడు. తీవ్ర వాగ్వివాదం తర్వాత మహేశ్ విట్టా సారీ చెప్పాడు.

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు

ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా