AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్ బాస్ 3’ వివాదం… పబ్లిసిటీ స్టంటా.?

తెలుగులో ‘బిగ్ బాస్’ మూడో సీజన్ స్టార్ట్ కాబోతున్నా.. ముందే వివాదాలు ఈ రియాలిటీ షోను చుట్టుముట్టాయి. సరిగ్గా షో మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతుందనగా.. వరుసగా ఊహించని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మొదటి రెండు సీజన్స్‌తో పోలిస్తే.. ఈ సీజన్ మొదలు కాకుండానే సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ షోపై కేసులు వేసిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ కూడా ఫ్రీ- పబ్లిసిటీ స్టంటేనని సోషల్ మీడియాలో ప్రచారం […]

'బిగ్ బాస్ 3' వివాదం... పబ్లిసిటీ స్టంటా.?
Ravi Kiran
|

Updated on: Jul 21, 2019 | 6:11 PM

Share

తెలుగులో ‘బిగ్ బాస్’ మూడో సీజన్ స్టార్ట్ కాబోతున్నా.. ముందే వివాదాలు ఈ రియాలిటీ షోను చుట్టుముట్టాయి. సరిగ్గా షో మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతుందనగా.. వరుసగా ఊహించని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మొదటి రెండు సీజన్స్‌తో పోలిస్తే.. ఈ సీజన్ మొదలు కాకుండానే సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది.

ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ షోపై కేసులు వేసిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ కూడా ఫ్రీ- పబ్లిసిటీ స్టంటేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. షో పబ్లిసిటీ కోసమే నిర్వాహకులు ఈ వివాదాల్ని రాజేశారా.? ముంబై కల్చర్‌ను తెలుగులో కూడా పరిచయం చేయాలనీ భావించారా.? అనే సందేహాల్ని జనం వ్యక్తం చేస్తున్నారు. అయితే వివాదాలను రాజేయడం కోసం పోలీసుల్ని.. కోర్టుల్ని.. హ్యూమన్ రైట్స్ ని.. ఢిల్లీ మహిళా కమీషన్ ని.. సైతం రంగంలోకి దింపడం అసాధ్యమని కొందరి భావన. ఏదేమైనా మరికొద్ది గంటల్లో ‘బిగ్ బాస్’ మొదలవుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై