AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వితిక ఎమోషనల్.. మేమేం చేసినా తప్పే..

బిగ్ బాస్ 3 ప్రారంభంకాక ముందు నుంచే వివాదాస్పదం అయింది. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదటి నుంచి ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ ఇంటి సభ్యులు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. దీంతో షోకి ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగా పెరుగుతోంది. కాగా, నిన్నటి ఎపిసోడ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో సందడిగా సాగాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌లో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం లాంటి అంశాలపై కంటెస్టెంట్స్ […]

వితిక ఎమోషనల్.. మేమేం చేసినా తప్పే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 16, 2019 | 11:05 AM

Share

బిగ్ బాస్ 3 ప్రారంభంకాక ముందు నుంచే వివాదాస్పదం అయింది. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదటి నుంచి ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ ఇంటి సభ్యులు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. దీంతో షోకి ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగా పెరుగుతోంది. కాగా, నిన్నటి ఎపిసోడ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో సందడిగా సాగాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌లో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం లాంటి అంశాలపై కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్‌లో చర్చలు జరిగాయి. ఆడవాళ్లు గొప్పనా.. లేక మగవాళ్లు గొప్పనా అనే అంశంపై బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య చర్యలు గొడవకు దారి తీశాయి. ఈ విషయంలో ఎవరి వాదన వారు వినిపించారు. మగవాళ్లు ఎంతమందితోనైనా మాట్లాడొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్ అనగా.. అందుకు వితికా, ఆషు, పునర్నవిలు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆడవాళ్లు మగవారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని.. పెళ్లి చేసుకున్నామనే ఒక కారణంతో పుట్టింటిని వదిలేసి వస్తారని అన్నారు. ఇక వితిక ఐతే.. సమాజంలో ఆడవాళ్ల అణిచివేతపై ఓ రేంజ్‌లో ఎమోషనల్ అయింది. మరోవైపు పునర్నవి మాట్లాడుతూ.. ఓ అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే ఎవరు ఏమి అనరు. అదే అమ్మాయి వెళ్లి అబ్బాయితో మాట్లాడితే.. క్యారెక్టర్ లెస్ అని ముద్రవేస్తారు. ఇది నేటి సమాజం అమ్మాయిలకు ఇస్తున్న గౌరవం అంటూ పునర్నవి కాస్తంత ఎమోషనల్ అయింది. దీంతో నిన్నటి ఎపిసోడ్ కాస్త చర్చలతో ముగిసింది.

Follow Us
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు
యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు
ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!
ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!
 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  
 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  
అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..
అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..
ఎలక్ట్రిక్ vs పెట్రోల్.. రోజుకి 30 కి.మీ ప్రయాణానికిి ఏది బెస్ట్?
ఎలక్ట్రిక్ vs పెట్రోల్.. రోజుకి 30 కి.మీ ప్రయాణానికిి ఏది బెస్ట్?
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్.. క్రిటికల్‌గా హేమంత్
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్.. క్రిటికల్‌గా హేమంత్
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో