AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కింగ్ నాగ్ హోస్టింగ్ కు… టీఆర్పీ రేటింగ్స్ సలామ్!

అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌3’. ఈ షో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. వ్యాఖ్యాతగా నాగార్జున తనదైన టైమింగ్‌, పంచ్‌ డైలాగ్‌లతో మెప్పిస్తున్నారు. కాగా, తొలి వారం అత్యధికమంది ఈ షోను చూడటానికి ఆసక్తి చూపినట్లు ‘స్టార్‌ మా’ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రేటింగ్స్‌ వివరాలను నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. సుమారు 4.5 కోట్లమంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు చూసేందుకు మొగ్గు చూపారట. మొదటివారం టీవీ వీక్షకుల్లో దాదాపు 60శాతం మంది బిగ్‌బాస్‌3ని […]

కింగ్ నాగ్ హోస్టింగ్ కు... టీఆర్పీ రేటింగ్స్ సలామ్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 01, 2019 | 8:28 PM

Share

అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌3’. ఈ షో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. వ్యాఖ్యాతగా నాగార్జున తనదైన టైమింగ్‌, పంచ్‌ డైలాగ్‌లతో మెప్పిస్తున్నారు. కాగా, తొలి వారం అత్యధికమంది ఈ షోను చూడటానికి ఆసక్తి చూపినట్లు ‘స్టార్‌ మా’ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రేటింగ్స్‌ వివరాలను నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. సుమారు 4.5 కోట్లమంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు చూసేందుకు మొగ్గు చూపారట. మొదటివారం టీవీ వీక్షకుల్లో దాదాపు 60శాతం మంది బిగ్‌బాస్‌3ని వీక్షించారట. #bigbosstelugu3 ఇండియా ట్రెండింగ్స్‌లో టాప్‌లో ఉండగా, మిలియన్‌కు పైగా ఎంగేజ్‌మెంట్లు వచ్చాయట. ఈ సందర్భంగా నాగార్జున ‘బిగ్‌బాస్‌3’ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలివారం నటి హేమ ఎలిమినేట్‌ కాగా, ఆ వెంటనే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన సంగతి విదితమే.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!