AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 3: అలీ, బాబా భాస్కర్ మధ్య గొడవ.. అసలు విలన్ ఎవరు.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3.. నాలుగు వారాలు ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో రాహుల్ – హిమజ – అషు – మహేష్ – పునర్నవి – శివజ్యోతి – బాబా భాస్కర్‌లు ఉన్నారు. అందులోనూ నామినేషన్ ప్రక్రియలో హౌస్‌మేట్స్ మధ్య పెద్ద వాగ్వాదమే చోటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా హౌస్‌లోనే మంచోడిగా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్‌ను అలీ రెజా నామినేట్ చేయడం […]

Bigg Boss 3: అలీ, బాబా భాస్కర్ మధ్య గొడవ.. అసలు విలన్ ఎవరు.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 20, 2019 | 6:11 PM

Share

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3.. నాలుగు వారాలు ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో రాహుల్ – హిమజ – అషు – మహేష్ – పునర్నవి – శివజ్యోతి – బాబా భాస్కర్‌లు ఉన్నారు. అందులోనూ నామినేషన్ ప్రక్రియలో హౌస్‌మేట్స్ మధ్య పెద్ద వాగ్వాదమే చోటు చేసుకుంది.

ఇది ఇలా ఉండగా హౌస్‌లోనే మంచోడిగా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్‌ను అలీ రెజా నామినేట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అదీ కాకుండా వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా.. కొన్ని టాస్క్‌లలో అలీని బాబా భాస్కర్ సేవ్ చేయడం జరిగింది. ఐదోవారం కెప్టెన్ అయిన అలీ.. డైరెక్ట్ నామినేషన్‌గా బాబా భాస్కర్‌ను ఎంచుకోవడం.. పైగా చెప్పిన కారణాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి.

ఇక తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయంపై మహేష్ విట్టా.. అలీ వద్ద ప్రస్తావించగా.. ఇద్దరి మధ్య చిన్న గొడవ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి.. ఈ ఇద్దరి స్నేహితుల మధ్య అసలు విలన్ ఎవరో తెలిసిపోతుంది.

శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..
15 ఏళ్ల ప్రేమ.. వాలంటైన్స్ డే రోజే కార్‌లో శవాలుగా కనించిన జంట
15 ఏళ్ల ప్రేమ.. వాలంటైన్స్ డే రోజే కార్‌లో శవాలుగా కనించిన జంట