AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పప్పు.. మగాడేనా… రవికి తమన్నా వేధింపులు..!

బిగ్‌బాస్‌ 3 సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన తమన్నా.. నిజంగానే తన వైల్డ్ యాంగిల్‌ని బయటపెడుతుంది. హౌస్‌మెంట్స్ అందరికీ తలనొప్పిగా మారింది. మూడోవారం ఎలిమినేషన్ రౌండ్‌లో తనను అందరూ ఎలిమినేట్ చేశారనే ఈర్ష్యతో.. తమన్నా అందరినీ టార్గెట్ చేస్తుంది. అయితే.. అందులో ముందు నుంచీ రవికృష్ణ, అలీ, రాహుల్‌ను ఎక్కువగా టార్గెట్‌ చేస్తోంది. మూడోవారంలో ఎలిమినేషన్‌ తర్వాత మాత్రం ఆమె.. రవిపై ఎక్కువ ఫోకస్ చేసింది. రవి ఎక్కడి వెళ్తే.. అక్కడకు తాను […]

పప్పు.. మగాడేనా... రవికి తమన్నా వేధింపులు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2019 | 8:30 AM

Share

బిగ్‌బాస్‌ 3 సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన తమన్నా.. నిజంగానే తన వైల్డ్ యాంగిల్‌ని బయటపెడుతుంది. హౌస్‌మెంట్స్ అందరికీ తలనొప్పిగా మారింది. మూడోవారం ఎలిమినేషన్ రౌండ్‌లో తనను అందరూ ఎలిమినేట్ చేశారనే ఈర్ష్యతో.. తమన్నా అందరినీ టార్గెట్ చేస్తుంది. అయితే.. అందులో ముందు నుంచీ రవికృష్ణ, అలీ, రాహుల్‌ను ఎక్కువగా టార్గెట్‌ చేస్తోంది. మూడోవారంలో ఎలిమినేషన్‌ తర్వాత మాత్రం ఆమె.. రవిపై ఎక్కువ ఫోకస్ చేసింది. రవి ఎక్కడి వెళ్తే.. అక్కడకు తాను వెళ్లి పప్పు.. పప్పు.. అంటూ వెంబడిస్తుంది. రవి కూడా తన ఆవేశాన్ని తట్టుకుని ఆమెకు సమాధానం ఇవ్వకుండా.. తప్పించుకుంటున్నాడు. హౌస్‌మెంట్స్ అందరూ రవికి నచ్చజెప్పుతారు. కూల్‌గా ఉండమని చెబుతూంటారు. ఒక టైంలో.. డైనింగ్ టేబుల్ వద్ద రవికృష్ణను నువ్వు అసలు మగాడివేనా.. మీ అందరికీ నా అసలు రూపం చూపిస్తా.. అంటూ కామెంట్స్ చేసింది.

ఒకానొక సందర్భంలో సహనం కోల్పోయిన ఆలీ, రాహుల్ కూడా తిరిగి తమన్నాపై కామెంట్స్ చేస్తారు. దానికి ధీటుగా తమన్నాకూడా జవాబు ఇస్తుంది. అయితే.. వాళ్లు మాత్రం ఆమెకు నచ్చజెప్పాలని చూసినా.. తమన్నా మాత్రం తాను చనిపోయినా పర్వలేదు కానీ.. మీతో మాట్లాడనని అంటుంది. కెప్టెన్ వరుణ్ సందేశ్ కూడా ఆమెకు నచ్చజెప్పడానికి ట్రై చేసినా.. తమన్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. చూడాలి మరి.. ఇకనైనా రవి నోరువిప్పుతాడా.. తమన్నాకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడా.. లేక అలానే కోపంను కంట్రోల్ చేసుకుంటాడా..! అయితే.. తమన్నా నెగిటివ్ యాంగిల్‌పై ఓ పక్క సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. మరి ఈ సారి తమన్నా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందా..! లేక అక్కడే ఉండి హౌస్‌మెంట్స్ మరింత ఇబ్బందిపెడుతుందో.. తెలియాలంటే.. కింగ్ రాక కోసం ఎదురు చూడాల్సిందే.

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..