వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు.. ఆషు సంచలన కామెంట్స్!

అందరూ అనుకున్నట్లుగానే ఐదో వారం జూనియర్ సమంతా ఆషురెడ్డి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటి వెళ్ళింది. ఎలిమినేషన్స్ విషయంలో షో నిర్వాహకులు లీకులను నియంత్రించడానికి ఎంత ప్రయత్నించినా.. అది విఫలమవుతూనే ఉంది. షో మొదటివారం నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో తెలిసిపోతోంది.  ఆదివారం జరిగిన ఐదోవారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది. నాగార్జున హౌస్‌మేట్స్‌తో క్యారెక్టర్స్ మార్చుకునే ఆట ఆడించడం హైలైట్‌గా నిలిచింది. కంటెస్టెంట్లందరూ కూడా చురుకుగా పాల్గొన్నారు. […]

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు.. ఆషు సంచలన కామెంట్స్!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 26, 2019 | 6:59 AM

అందరూ అనుకున్నట్లుగానే ఐదో వారం జూనియర్ సమంతా ఆషురెడ్డి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటి వెళ్ళింది. ఎలిమినేషన్స్ విషయంలో షో నిర్వాహకులు లీకులను నియంత్రించడానికి ఎంత ప్రయత్నించినా.. అది విఫలమవుతూనే ఉంది. షో మొదటివారం నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో తెలిసిపోతోంది.  ఆదివారం జరిగిన ఐదోవారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది. నాగార్జున హౌస్‌మేట్స్‌తో క్యారెక్టర్స్ మార్చుకునే ఆట ఆడించడం హైలైట్‌గా నిలిచింది. కంటెస్టెంట్లందరూ కూడా చురుకుగా పాల్గొన్నారు.

ఇక ఈ టాస్క్‌లో పునర్నవి, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక, అలీ రాజాలు చక్కగా నటించి ఫన్ క్రియేట్ చేశారు. అనంతరం టాస్కులు ముగిసిన తర్వాత ఆషురెడ్డి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. ఆనవాయితీ ప్రకారం బయటికి వచ్చిన ఆషుతో నాగార్జున మరో గేమ్ ఆడించాడు. హౌస్‌లో ఉండేందుకు ఎవరికి అర్హత ఉంది? ఎవరికి అర్హత లేదు? అని చెప్పాలి.. అర్హత లేదు అనుకునే వారి ఫోటోలను పగలగొట్టాలని తెలిపాడు. దీంతో మహేష్‌, రాహుల్‌, వితికా, హిమజలకు హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ వారి ఫోటోలను పగలగొట్టింది.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?