AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 3: ఆషూ ఎలిమినేషన్ పక్కానా.?

మొదటి రెండు సీజన్లకు లేనంత హైప్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3కి వచ్చింది. ముందు నుండి కాంట్రవర్సీలతో.. ప్రారంభమైన తర్వాత హౌస్‌మేట్స్ మధ్య గొడవలు, రొమాన్స్‌‌‌‌‌‌‌లతో ఈ షో హ్యయస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇది ఇలా ఉండగా అభిమానులు ఎదురుస్తున్న ఎలిమినేసన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకైపోతున్నాయి. ఎవరైనా చేస్తున్నారా.? లేక షో నిర్వాహకులే టీఆర్పీ కోసం చేస్తున్నారా అనే దాని […]

బిగ్ బాస్ 3: ఆషూ ఎలిమినేషన్ పక్కానా.?
Ravi Kiran
|

Updated on: Aug 25, 2019 | 10:19 AM

Share

మొదటి రెండు సీజన్లకు లేనంత హైప్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3కి వచ్చింది. ముందు నుండి కాంట్రవర్సీలతో.. ప్రారంభమైన తర్వాత హౌస్‌మేట్స్ మధ్య గొడవలు, రొమాన్స్‌‌‌‌‌‌‌లతో ఈ షో హ్యయస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇది ఇలా ఉండగా అభిమానులు ఎదురుస్తున్న ఎలిమినేసన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకైపోతున్నాయి. ఎవరైనా చేస్తున్నారా.? లేక షో నిర్వాహకులే టీఆర్పీ కోసం చేస్తున్నారా అనే దాని గురించి పక్కన పెడితే.. మొదటి నుంచి నెట్టింట్లో బిగ్ బాస్ గురించి ఏవైతే వార్తలు వస్తున్నాయో అవే నిజం అవుతున్నాయి.

ఫస్ట్ వీక్ హేమ ఎలిమినేషన్ నుంచి.. జాఫర్, తమన్నా, రోహిణిల వరకు అన్ని కూడా ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకయ్యాయి.  తాజాగా ఐదోవారం జూనియర్ సమంతా అని పిలవబడే అషురెడ్డి ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఎలిమినేట్ అయినట్లు అనిధికారికంగా స్పష్టమైంది. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సి ఉంది.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే