AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నీళ్లు పెట్టిన బిగ్‌బాస్-3 హౌస్ కంటెస్టెంట్స్..!

ఇప్పుడు ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. ఇంటి సభ్యులకు కొత్త బంగారు లోకం చూపించేందుకు కొత్త కొత్వాళ్ వచ్చాడు. ఇన్నాళ్లూ కెప్టెన్ లేని ఆ ఇంటికి కెప్లెనొచ్చాడు. మరోవైపు ఇంటి సభ్యుల మాటల యుద్ధానికి మాత్రం బ్రేకులు పడటం లేదు.. స్నేహితులు కాస్తా బద్ధ శత్రువులగా మారి.. డైలాగ్ వార్‌కు తెరలేపుతుంటే.. మరికొందరు కొత్త స్నేహానికి కొత్త రూట్ వెతుక్కుంటున్నారు. 11 రోజుల బిగ్‌బాస్ జర్నీలో.. ఊహించని మలుపులు.. ఆసక్తికరమైన సన్నివేశాలు.. చోటుచేసుకున్నాయ్.. మరి కొత్త […]

కన్నీళ్లు పెట్టిన బిగ్‌బాస్-3 హౌస్ కంటెస్టెంట్స్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 02, 2019 | 6:41 PM

Share

ఇప్పుడు ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. ఇంటి సభ్యులకు కొత్త బంగారు లోకం చూపించేందుకు కొత్త కొత్వాళ్ వచ్చాడు. ఇన్నాళ్లూ కెప్టెన్ లేని ఆ ఇంటికి కెప్లెనొచ్చాడు. మరోవైపు ఇంటి సభ్యుల మాటల యుద్ధానికి మాత్రం బ్రేకులు పడటం లేదు.. స్నేహితులు కాస్తా బద్ధ శత్రువులగా మారి.. డైలాగ్ వార్‌కు తెరలేపుతుంటే.. మరికొందరు కొత్త స్నేహానికి కొత్త రూట్ వెతుక్కుంటున్నారు. 11 రోజుల బిగ్‌బాస్ జర్నీలో.. ఊహించని మలుపులు.. ఆసక్తికరమైన సన్నివేశాలు.. చోటుచేసుకున్నాయ్.. మరి కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆ ఇల్లు మారుతుందా..? ఇంటి సభ్యుల మధ్య ఫస్ట్రేషన్ తగ్గుతుందా..?

అయితే.. బిగ్‌బాస్-3 హౌస్‌లో కంటెస్టెంట్‌లు ఎందుకు భావోద్వేగానికి గురయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.. బిగ్‌బాస్.. ఇంటి సభ్యులకు పవర్ గేమ్ టాస్క్ ఇస్తాడు.. ఇందులో డైమెండ్ గెలుచుకున్నవాళ్లకు హౌజ్‌మెంట్స్‌పై పెత్తనం చేసే అవకాశాన్ని ఇస్తాడు. వజ్రాన్ని చేజిక్కించుకున్న సభ్యుడు.. రాజుగా ఇంటి సభ్యులపై జులం చెలాయించవచ్చు. తనకిష్టమైన పనులు చెయ్యించుకోవచ్చన్నమాట.

ఈ టాస్క్.. వరుణ్, అలీ, హిమజ వజ్రాలు దక్కించుకుంటారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌లు అప్పగించారు. కింగ్స్ చెప్పినట్లు హౌజ్‌మెంట్స్ అందరూ ఎంటర్‌టైన్ చేస్తూ కడుబుబ్బా నవ్విస్తూంటారు. ఈ సందర్భంగానే వాళ్ల వాళ్ల గోల్స్ గురించి చెబుతూంటారు. ఆ గోల్రీచ్ అయ్యేందుకు వాళ్లు పడే కష్టం విన్నప్పుడు మనం ఆటోమెటిక్‌గా భావోద్వేగానికి గురవుతాం. బిగ్‌బాస్ హౌజ్‌లోనూ అదే జరిగింది. ఇంటి సభ్యులు తాము లైఫ్‌లో పడ్డ స్ట్రగుల్స్ గురించి చెబుతుంటేం.. అందరూ ఎమోషన్ అయ్యారు.

Follow Us
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..