AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ్.. ‘పండు’ ఎక్కడ..? ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్..!

తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 ప్రజల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచీ వివాదాల నడుమ.. ఈ షో.. ఎలా ఉంటుందో.. ఎలా సాగుతుందో.. అనేది జనాల్లో ఆసక్తిని రేకిత్తించింది. దీనికి నాగార్జున యాంకరింగ్‌ కూడా హైలెట్ అనే చెప్పాలి. బిగ్‌బాస్ మూడు సీజన్స్‌లో ఎన్టీఆర్, నానిల కంటే.. నాగార్జున చేస్తోన్న బిగ్‌బాస్-3 సీజన్‌కు రేటింగ్ కూడా ఎక్కువ వచ్చిన విషయం విదితమే. అయితే.. ఈ షోలో నాగ్‌తో మరో హైలెట్‌ ఏంటంటే.. పండు. కింగ్.. నాగార్జున ముద్దుగా.. […]

నాగ్.. 'పండు' ఎక్కడ..? ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 12, 2019 | 11:55 AM

Share

తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 ప్రజల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచీ వివాదాల నడుమ.. ఈ షో.. ఎలా ఉంటుందో.. ఎలా సాగుతుందో.. అనేది జనాల్లో ఆసక్తిని రేకిత్తించింది. దీనికి నాగార్జున యాంకరింగ్‌ కూడా హైలెట్ అనే చెప్పాలి. బిగ్‌బాస్ మూడు సీజన్స్‌లో ఎన్టీఆర్, నానిల కంటే.. నాగార్జున చేస్తోన్న బిగ్‌బాస్-3 సీజన్‌కు రేటింగ్ కూడా ఎక్కువ వచ్చిన విషయం విదితమే. అయితే.. ఈ షోలో నాగ్‌తో మరో హైలెట్‌ ఏంటంటే.. పండు. కింగ్.. నాగార్జున ముద్దుగా.. పండూ.. అని పిలుచుకునే చిన్న కోతి బొమ్మ. మొదటి నుంచీ.. దీన్ని షోలో భాగంగా తీసుకొచ్చారు. అప్పుడప్పుడూ మర్చిపోయినా.. మధ్య మధ్యలో కనిపిస్తూ.. జోక్స్‌ వేస్తూ ఉండేది. అయితే.. ఆదివారం ఎలిమినేషన్‌ రౌండ్‌లో మాత్రం ‘పండు’ అసలు కనిపించలేదు.. అసలు నాగ్.. దాని ఊసే తీసుకురాలేదు. దీంతో నెటిజన్లు.. నాగ్.. పండు ఎక్కడ..? అంటూ ప్రశ్నలు వేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం
మీ లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!
మీ లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!
పిచ్ మార్చమని చెప్పినా వినలే.. అతను ఉన్నంతసేపు నరకం చూశాం..!
పిచ్ మార్చమని చెప్పినా వినలే.. అతను ఉన్నంతసేపు నరకం చూశాం..!
బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా