AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్‌లో జరిగేది స్క్రిప్టెడ్ కాదు.. రియల్: జాఫర్

బిగ్‌బాస్‌‌ 3లో రెండోవారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. మొదటివారంలో నటి హేమ ఎలిమినేట్ అయితే.. రెండోవారంలో జర్నలిస్ట్ జాఫర్ బయటకొచ్చాడు అయ్యాడు. బిగ్‌బాస్ 3లో రెండోవారం ఎలిమినేషన్‌లో.. శ్రీముఖి, హిమజ, మహేస్ విట్టా, వితిక, వరుణ్ సందేశ్, పునర్నవి, జాఫర్, రాహుల్ లిస్ట్‌లో ఉన్నారు.. చివరకు భార్యభర్తలు.. వితికా-వరుణ్ సందేశ్‌లు సేవ్ అయి.. జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో గురించి కీలక సమాచారాన్ని బయటపెట్టారు. నేనే కాదు.. చాలా మంది.. […]

బిగ్‌బాస్‌లో జరిగేది స్క్రిప్టెడ్ కాదు.. రియల్: జాఫర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 05, 2019 | 7:11 AM

Share

బిగ్‌బాస్‌‌ 3లో రెండోవారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. మొదటివారంలో నటి హేమ ఎలిమినేట్ అయితే.. రెండోవారంలో జర్నలిస్ట్ జాఫర్ బయటకొచ్చాడు అయ్యాడు. బిగ్‌బాస్ 3లో రెండోవారం ఎలిమినేషన్‌లో.. శ్రీముఖి, హిమజ, మహేస్ విట్టా, వితిక, వరుణ్ సందేశ్, పునర్నవి, జాఫర్, రాహుల్ లిస్ట్‌లో ఉన్నారు.. చివరకు భార్యభర్తలు.. వితికా-వరుణ్ సందేశ్‌లు సేవ్ అయి.. జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో గురించి కీలక సమాచారాన్ని బయటపెట్టారు. నేనే కాదు.. చాలా మంది.. బిగ్‌బాస్‌లో జరిగేది అంతా స్క్రిప్టెడ్ వర్షన్ అనుకుంటున్నారని.. కానీ కాదు ఇది నిజమని అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో.. ముందు కొట్టుకోవడం.. తర్వాత కలిసిపోడం అంతా స్క్రిప్ట్ అనుకుంటారని.. కానీ అదంతా నిజమని అన్నారు. కాగా.. వరుణ్‌ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తాను హౌస్ నుంచి బయటకు రావడం ఇష్టంలేదని పేర్కొన్నారు. అలాగే.. లోపల వున్న కంటెస్టెంట్స్‌కి ఆల్‌దబెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు కొన్ని సూటి ప్రశ్నలను కూడా సంధించారు జాఫర్.

రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..